GOVT JOBS

సమగ్ర శిక్ష ఏలూరు జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీ – అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా కార్యాలయంలో డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేయటానికి అర్హత కలిగిన టీచర్ల నుండి Sectoral మరియు Assistant Sectoral Officer పోస్టులకు దరఖాస్తులు కోరడమైనది.

ఖాళీల వివరాలు:

Sl.No పోస్టు పేరు ఖాళీల సంఖ్య
1 ALSCO 01
2 కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ 01
3 అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ) 01
4 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 02
మొత్తం 05

అర్హతలు:

1. ALSCO / కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్:

కనీసం 5 సంవత్సరాల పాటు స్కూల్ అసిస్టెంట్ లేదా SGTగా పనిచేసిన అనుభవం ఉండాలి.

ప్రభుత్వ/ZP/మున్సిపల్ పాఠశాలల్లో కనీసం 8 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.

సంబంధిత School Subjectలో Post Graduation ఉండాలి.

2. అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ):

స్కూల్ అసిస్టెంట్ లేదా SGTగా కనీసం 5 సంవత్సరాల అనుభవం.

8 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.

Urdu mediumలో విద్యనభ్యసించిన PG/డిగ్రీ/ఇంటర్ లేదా స్కూల్ స్థాయిలో పాఠాలు చదివిన అనుభవం ఉండాలి.

3. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్:

5 సంవత్సరాల సర్వీస్ + 8 సంవత్సరాల పని అనుభవం అవసరం.

Maths/Statisticsలో PG ఉండాలి.

Recognized University నుండి PGDCA (కంప్యూటర్స్) ఉండాలి.

ఎంపిక విధానం:

  • మొత్తం మార్కులు: 100

అకడమిక్ & ప్రొఫెషనల్ అర్హతలపై: 85 మార్కులు

ఇంటర్వ్యూ: 15 మార్కులు

Degree, B.Ed, PG, సేవా కాలం, అవార్డులు ఆధారంగా మార్కులు లభిస్తాయి.

గతంలో 5 సంవత్సరాలు డిప్యూటేషన్ మీద పనిచేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కారు.

దరఖాస్తు విధానం:

దరఖాస్తును ఈ చిరునామాకు పంపాలి:
  ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా, ఏలూరు.

విధిగా పదవీ ప్రమాణం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఒక దరఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయరాదు.

దరఖాస్తు ఫారం & మార్గదర్శకాలు లభించు వెబ్‌సైట్లు: click here  

                                                                                                 click  here

ఆధికారిక నోటిఫికేషన్ :click here 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేది: 02.05.2025 (సాయంత్రం 5:00 గంటల లోగా)


వివరాల కోసం సంప్రదించండి:

📱 9248669171 / 9533399981

 

దరఖాస్తు చివరి తేది: 02-05-2025 సాయంత్రం 5:00 గంటల లోగా
ప్రాంతం: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా, ఏలూరు.        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *