GOVT JOBS

UPSC Recruitment 2025 – 111 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో 111 ఖాళీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలను ఆశిస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. వివిధ టెక్నికల్, లీగల్, మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది.

Job Notification Overview

ప్రతిష్టాత్మక సంస్థ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)

మొత్తం ఖాళీలు: 111

పోస్టుల రకం: గ్రూప్-A & B గెజిటెడ్

చివరి తేదీ: 01 మే 2025

దరఖాస్తు విధానం: ఆన్లైన్ (click here)

Post-Wise Vacancies (పోస్టుల వారీగా ఖాళీలు)

పోస్టు పేరు పోస్టుల సంఖ్య
System Analyst 1
Deputy Controller of Explosives 18
Assistant Engineer – Chemical 1
Assistant Engineer – Electrical 7
Assistant Engineer – Mechanical 1
Joint Assistant Director 13
Assistant Legislative Counsel (Hindi) 4
Assistant Public Prosecutor 66

Essential Qualifications (అవసరమైన విద్యార్హతలు)

  1. 1. System Analyst

    • విద్యార్హత:

      • MCA లేదా

      • M.Sc (Computer Science / IT) లేదా

      • BE/B.Tech (CS/IT/Computer Science & Engg.)

    • అనుభవం:

      • ప్రభుత్వ లేదా పబ్లిక్ సెక్టార్ సంస్థలో 3 సంవత్సరాల అనుభవం (.NET, JavaScript, XML, SQL Server వంటి languages లో)


    2. Deputy Controller of Explosives

    • విద్యార్హత:

      • Degree in Chemical Engineering / Technology లేదా

      • Master’s Degree in Chemistry

    • అనుభవం:

      • 3 సంవత్సరాల అనుభవం – Explosives, Compressed Gases లేదా Petroleum Refining లో


    3. Assistant Engineers (Chemical/Electrical/Mechanical)

    • విద్యార్హత: సంబంధిత బ్రాంచ్‌లో Engineering డిగ్రీ

    • అనుభవం: 2 సంవత్సరాల Practical Experience

      • Quality Assurance

      • Production / Manufacturing / Testing of Engineering Equipments


    4. Joint Assistant Director

    • విద్యార్హత:

      • BE/B.Tech (Electronics, ECE, IT, CS, Electrical) లేదా

      • M.Sc (Electronics, AI, Physics with Comm. subjects)

    • అనుభవం (Desirable):

      • 3 years in Radio/Satellite/AI/IoT/Cyber Security Communication fields


    5. Assistant Legislative Counsel (Hindi)

    • విద్యార్హత:

      • LLB లేదా LLM + Hindi Medium లో చదివిన ఉండాలి

    • అనుభవం:

      • LLM – 5 సంవత్సరాల లీగల్ అనుభవం

      • LLB – 7 సంవత్సరాల లీగల్ అనుభవం
        (Judicial Service, Legal Dept, PSU Advocate, Drafting or Translation into Hindi)


    6. Assistant Public Prosecutor

    • విద్యార్హత: Degree in Law (LLB)

    • అనుభవం: 3 సంవత్సరాల అనుభవం BAR వద్ద

    • అభిలషణీయ అర్హత (Desirable): ప్రభుత్వ అడ్వకేట్ గా పని చేసిన అనుభవం

Desirable Qualifications (అభిలషణీయ అర్హతలు)

Desirable అనేది మరింత ప్రాధాన్యత ఇచ్చే అర్హత – తప్పనిసరి కాదు కానీ ఉన్నవారికి ఎక్కువ వెయిటేజ్ untundi.

Computer Knowledge (for Assistant Engineers)

Hindi Language Proficiency (for Legislative Counsel)

Experience in drafting statutes or translations

Experience in Cyber Security, AI, Satellite Comm. (for JAD)

Government Advocate Experience (for Prosecutors)

Pay Scale (జీత వివరాలు)

పోస్టు పేరు పేస్కేల్ (7th CPC ప్రకారం)
System Analyst Level-10: ₹56,100 – ₹1,77,500
Deputy Controller of Explosives Level-10: ₹56,100 – ₹1,77,500
Assistant Engineer (Chemical/Electrical/Mechanical) Level-07: ₹44,900 – ₹1,42,400
Joint Assistant Director Level-08: ₹47,600 – ₹1,51,100
Assistant Legislative Counsel (Hindi) Level-11: ₹67,700 – ₹2,08,700
Assistant Public Prosecutor Level-08: ₹47,600 – ₹1,51,100

Age Limit & Relaxation (వయస్సు & మినహాయింపు)

సాధారణ అభ్యర్థులకు: 30 – 40 ఏళ్లు (పోస్టు ఆధారంగా మారుతుంది)

OBC: 3 సంవత్సరాల మినహాయింపు

SC/ST: 5 సంవత్సరాల మినహాయింపు

PwBD: 10 సంవత్సరాల మినహాయింపు

Application Fee (దరఖాస్తు ఫీజు)

సాధారణ/ఒబీసీ/EWS పురుషులు: ₹25/-

SC/ST/PwBD/మహిళలు: ఫీజు లేదు

చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ / UPI ద్వారా

Important Dates (ముఖ్యమైన తేదీలు)

 

అంశం తేదీ
దరఖాస్తు ప్రారంభం 12-04-2025
దరఖాస్తు చివరి తేదీ 01-05-2025 (రాత్రి 11:59)
అప్లికేషన్ ప్రింట్ తేదీ 02-05-2025

Persons with Benchmark Disabilities (PwBD) వివరాలు

PwBD అనేది: కనీసం 40% దివ్యాంగత ఉన్న అభ్యర్థులు Persons with Benchmark Disabilities (PwBD)గా పరిగణించబడతారు.


UPSC లో PwBD కి రిజర్వేషన్లు (Reservation for PwBD)

మొత్తం ఖాళీలు: 111
PwBDకి రిజర్వు చేసిన ఖాళీలు: పలు పోస్టుల్లో మొత్తం 15+ ఖాళీలు PwBDకి రిజర్వు చేయబడ్డాయి.

రిజర్వు ఉన్న పోస్టులు:

  • System Analyst – Suitable for: LV, D/HH, OL, OA, OLA, LC, DW, AAV, SD, SI, MD

  • Deputy Controller of Explosives – 3 పోస్టులు రిజర్వ్

  • Assistant Engineers (Chemical, Electrical, Mechanical) – Suitable for OL, OA, CP, LC, DW, AAV

  • Joint Assistant Director – Suitable for LV, HH, OL, LC, AAV

  • Assistant Legislative Counsel – Suitable for BL, OL, OA, OLA, CP, DW, MD

  • Assistant Public Prosecutor – 5 ఖాళీలు రిజర్వ్ (B, LV, HH, MD)


🎯 Suitable Disability Categories (తగిన దివ్యాంగతలు)

Blindness / Low Vision (B, LV)
 Deaf / Hard of Hearing (D, HH)
 Locomotor Disability (OL, OA, OLA, BL, BA)
Leprosy Cured (LC)
 Dwarfism (DW)
 Acid Attack Victims (AAV)
Cerebral Palsy (CP)
 Muscular Dystrophy, Spinal Deformity/Injury (SD, SI)
 Autism, Intellectual Disability, Specific Learning Disability (SLD), Mental Illness (MI)
 Multiple Disabilities (MD) – రెండు లేదా అంతకంటే ఎక్కువ పైన చెప్పిన దివ్యాంగతలు కలిగి ఉన్నవారు



Other Benefits for PwBD Candidates

సబ్‌జెక్ట్‌గా తగినట్లుగా పరిగణించబడిన పోస్టులకు, రిజర్వేషన్ లేకపోయినా, general merit ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉంది.

Experience Relaxation: తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, అనుభవం అర్హత 50% వరకు తగ్గించవచ్చు.

Scribe Facility: 40% పైగా శారీరక ముప్పుతో బాధపడే అభ్యర్థులకు Scribe ఉపయోగించుకునే అవకాశం ఉంది – Chief Medical Officer సర్టిఫికేట్ అవసరం.


సర్టిఫికెట్ అవసరం:

PwBD అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తగిన ఫార్మాట్‌లో సర్టిఫికెట్ సమర్పించాలి.
ఈ సర్టిఫికెట్ Medical Board ద్వారా జారీ చేయబడాలి, మరియు అందులో దివ్యాంగత శాతం స్పష్టంగా పేర్కొనాలి.

Syllabus (పాఠ్య ప్రణాళిక)

ప్రత్యేక పరీక్షలు ఉండే పోస్టులకు సిలబస్‌లో ఉండే అంశాలు:

జనరల్ ఇన్టెలిజెన్స్ & రీజనింగ్

జనరల్ అవేర్‌నెస్

సబ్జెక్ట్ నాలెడ్జ్ (ఇంజినీరింగ్ / లా / ఐటి / కెమికల్స్ మొదలైనవి)

కంప్యూటర్ బేసిక్ అవేర్‌నెస్

Data Interpretation (System Analyst posts కోసం)

Exam Pattern (పరీక్ష విధానం)

కొన్ని పోస్టులకు Recruitment Test (RT) ఉంటుంది.

RT తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది.

మార్కుల బరువు: RT – 75%, Interview – 25%

ఇంటర్వ్యూ మినిమం మార్కులు:

UR/EWS – 50

OBC – 45

SC/ST/PwBD – 40

Download full click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *