APPSC Thanedar Notification 13/2025 — పూర్తి వివరాలు | ఆన్‌లైన్ అప్లై, అర్హతలు, ఫీజు, సిలబస్ & ఖాళీలు
APPSC Notification No.13/2025 — Direct Recruitment for Thanedar (A.P. Forest Subordinate Service) — 10 Vacancies
-
పబ్లిష్ డేట్: 09.09.2025.
-
మొత్తం ఖాళీలు: 10 (డిస్ట్రిక్ట్ క్యాడ్రెతో).
-
అప్లికేషన్ విండో: 11 సెప్టెంబర్ 2025 నుంచి 01 అక్టోబర్ 2025 (11:00 PM) వరకు.
-
పేస్కేల్: Rs. 20,600 – 63,660.
-
అప్లై చేయాల్సిన వెబ్‌సైట్: https://psc.ap.gov.in/.
ముఖ్యమైన తేదీలు (Quick Box)
-
Notification Date: 09-09-2025.
-
Apply Online: 11-09-2025 to 01-10-2025 (11:00 PM).
-
వ్రాత పరీక్ష తేదీ: వెబ్‌సైట్‌లో తరువాత ప్రకటిస్తారు (Hall Tickets అక్కడే హోస్ట్ అవుతాయి).
ఎవరు apply చేయొచ్చు — Eligibility
-
వయసు: 18 – 30 ఏళ్ళు as on 01-07-2025; SC/ST/BC/EWSకి 5 సంవత్సరాల రిలాక్స్.
-
విద్యార్హత: Intermediate (10+2) లేదా సమానమైన ప్రమాణం.
-
ఇతర షరతులు: భారత పౌరుడిగా ఉండాలి; ఆరోగ్యంగా ఉండాలి; character & antecedents సరైనవిగా ఉండాలి.
ఫిజికల్ & ఫిట్‌నెస్
-
పురుషులు: కనీస 163 cms height; chest 84 cms (expansion min 5 cms).
-
మహిళలు: కనీస 150 cms height; chest 79 cms (expansion min 5 cms).
-
రీలాక్సేషన్: కొన్ని కమ్యూనిటీలకు 5 cms relax.
-
వాకింగ్ టెస్ట్ (qualifying): పురుషులు 25 km in 4 hours; మహిళలు 16 km in 4 hours. (ఇది qualifying only — మార్కుల్లేదు).
ఫీజు
-
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ: Rs. 250/-.
-
పరీక్ష ఫీ: Rs. 80/-.
-
Certain categories (SC/ST/BC/Ex-Servicemen, white-card families, unemployed declaration) కి పరీక్ష ఫీ exemption ఉంది (కానీ processing fee వేయాలి).
ఎలా apply చేయాలి — Step-by-step
-
OTPR (One Time Profile Registration) చేయండి: https://psc.ap.gov.in/ — OTPR ID పొందాలి. (OTPR = వ్యక్తిగత ప్రొఫైల్; ఇది మాత్రమే అప్లికేషన్ కాదు).
-
OTPRతో లాగిన్ చేసి Online Application Submission → Fill Application అనే బటన్ క్లిక్ చేయండి.
-
అన్ని వివరాలు సరిగ్గా పెట్టి Save & Submit క్లిక్ చేయండి — తరువాత payment link వస్తుంది. ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
-
పేమెంట్ సక్సెస్ అయ్యాక PDF డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా చేంజెస్ అవసరమైతే last date తరువాత 7 రోజులు లోపుడు corrections అనుమతిఉన్నట్లు ఉంది (కానీ certain fields lock ఉంటాయి).
పరీక్షా స్కీమ్ & సిలబస్
Qualifying Test (Descriptive Essay) — 50 మార్కులు (1 ప్రశ్న; 45 నిమిషాలు) — ఎస్సే టాపిక్: Forests & Environment (Telugu/English/Urdu).
Paper I — General Studies & Mental Ability — 100 ప్రశ్నలు, 100 మార్కులు (OMR).
Paper II — General Science & General Mathematics (SSC standard) — 100 ప్రశ్నలు, 100 మార్కులు (OMR).
Negative marking: ప్రతి తప్పు జవాబుకు 1/3rd మార్కుల తగ్గింపు.
( సిలబస్ భాగాలుగా — General Science topics,
Environment, Disaster Management,
Arithmetic,
Geometry,
Statistics మొదలయినVI
ఖాళీలు (Vacancy Breakup)
-
కుల విభజన: Grand Total 10 — (OC 5, BC-A 1, SC(Group-III) 1, ST 3) —
-
వివిధ డివిజన్లకు local ఖాళీలు: Narsipatnam(1 OC Local), Kakinada (Agency — 3 ST Local), Giddalur(1 BC-A), Nandyal(1 OC), Chittoor West(1 SC Group-III), Kadapa(1 OC), Chittoor East(1 OC), Rajampeta(1 OC).
గమనిక: Kakinada Division (Agency) notification ప్రకారం 100% ST local reservation ఉంటుంది — అనేవి పిడిఎఫ్‌లో క్లియర్‌గా ఉన్నాయి.
ముఖ్య సూచనలు —
-
“Apply Online Only — APPSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్లు అంగీకరించబడతాయి.”
-
“Hall Tickets వెబ్‌సైట్‌లోనే విడుదల — ప్రతి ఉద్యోగి తన registered OTPR/mobile/email ను retain చేయాలి.”
-
Electronic gadgets banned in exam hall (even switched-off mobiles, smart watches etc.).
